Elon Musk: పేరు మారిస్తే బిలియన్ డాలర్లు ఇస్తా: ఎలాన్ మస్క్ 1 y ago

featured-image

ఎలాన్ మస్క్ వికీపీడియాపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . వికీపీడియా తన పేరును మార్చుకుంటే బిలియన్ డాలర్లు ఇస్తానని ప్రకటించారు. అంతేకాకుండా వికీపీడియా విరాళాలు ఎందుకు సేకరిస్తుందో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. నిర్వహణకు అంత డబ్బు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ ఆఫర్ ఇంకా ఉందా అని ప్రశ్నించగా.. పేరు మారిస్తే ఇస్తానని మస్క్ సమాధానమిచ్చారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD